నవపక్షం, నకిరేకల్ మున్సిపాలిటీ ప్రతినిధి: తిపర్తి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన బాలాజీ ప్లైవుడ్ & హార్డ్‌వేర్ షాపును ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వేముల వీరేశం, వ్యాపారం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. వినియోగదారులకు నాణ్యమైన ప్లైవుడ్, హార్డ్‌వేర్ ఉత్పత్తులను అందిస్తూ ప్రజల ఆదరణ పొందాలని సూచించారు. స్థానికంగా నూతన వ్యాపార సంస్థలు ఏర్పాటవడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పట్టణ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షాపు నిర్వాహకులు, స్థానిక నాయకులు, వ్యాపారవేత్తలు, తదితరులు పాల్గొన్నారు.
Hot this week
క్రైమ్
నకిరేకల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి డీసీఎంను ఢీకొన్న బుల్లెట్.. ఘటనాస్థలంలోనే మృతి
నవపక్షం, నల్గొండ జిల్లా ప్రతినిధి : నకిరేకల్ పట్టణంలోని పద్మానగర్ బైపాస్...
తెలంగాణ
నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మకు కేటీఆర్ హాజరు
నవపక్షం, హైదరాబాద్, ఆగస్టు 09: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...
ఆంధ్రప్రదేశ్
ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివాసీ సంస్కృతికి వందనం.. గిరిజనుల అభ్యున్నతికి కట్టుబాటు
నవపక్షం, విజయనగరం జిల్లా ప్రతినిధి, ఆగస్టు 9: విజయనగరం జిల్లా కలెక్టర్...
తాజా వార్తలు
గురజాలలో ఘనంగా ఉచిత కంటి వైద్య శిబిరం 120 మందికి కంటి పరీక్షలు.. 15 మందికి ఉచిత ఆపరేషన్లు
నవపక్షం, ఆగస్టు 9, శాలిగౌరారం: గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచిత కంటి...
రాజకీయం
ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నాగేందర్ గౌడ్? పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీకి సన్నాహాలు.. బీఆర్ఎస్ టికెట్‌పై ఆశలు సుదీర్ఘ రాజకీయ అనుభవం, బీసీ సామాజిక సమీకరణాలపై ధీమా
నవపక్షం, తెలంగాణ బ్యూరో : వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పట్టభద్రుల...
Topics

పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
నవపక్షం, దమ్మపేట, ఆగస్టు 09: దమ్మపేట మండలంలో పంచాయతీరాజ్, శిశు సంక్షేమ...
ఆధ్యాత్మికం
ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఘనంగా బోనాల సంబరాలు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
నవపక్షం, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, ఆగస్టు 09: ఎల్బీనగర్ నియోజకవర్గంలోని వనస్థలిపురం,...
తెలంగాణ
రాజోలు గ్రామంలో ముత్యాలమ్మ బోనాల వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్
నవపక్షం, కురవి ప్రతినిధి, ఆగస్టు 09: కురవి మండలం రాజోలు గ్రామంలో...
Related Articles
Popular Categories