వనస్థలిపురం కాంప్లెక్స్ సముదాయంలో ఘనంగా లింగాల నరేందర్ గౌడ్ జన్మదిన వేడుకలు

నవపక్షం, ఎల్బీనగర్, ఆగస్టు 17:

తొలివార్త దినపత్రిక ఎడిటర్ రింగాల నరేందర్ గౌడ్ జన్మదిన వేడుకలు సోమవారం ఉదయం ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం కాంప్లెక్స్ సముదాయంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు, వివిధ రంగాల ప్రముఖులు లింగాల నరేందర్ గౌడ్‌ను ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సేవలను అభినందిస్తూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

అనంతరం లింగాల నరేందర్ గౌడ్ మాట్లాడుతూ తన జన్మదిన సందర్భంగా స్నేహితులు, శ్రేయోభిలాషులు చూపించిన ఆదరాభిమానాలు తనకు ఎంతో ఆనందాన్ని కలిగించాయని తెలిపారు. స్నేహానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన తన మిత్రులు, శ్రేయోభిలాషులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ వేడుకల్లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై లింగాల నరేందర్ గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు నల్లి రమేష్, ‘నేటి దర్శిని’ దినపత్రిక ఎడిటర్ కట్టా సత్యనారాయణ, నవపక్షం దిన పత్రిక ఎడిటర్ గోపి, రాచకొండ కృష్ణమోహన్, ఎం. సంతోష్ రెడ్డి, గార్లపాటి సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Hot this week

గణేష్ లడ్డూ వేలంలో మూడోసారి కైవసం చేసుకున్న జ్యోతి గురువయ్య

నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి...

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

కాపురానికి రావట్లేదని భార్యతో గొడవలు….  మనస్థాపనతో భర్త ఆత్మహత్య…!

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:- భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఓ...

Topics

ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన...

యంగలి గోపి గౌడ్–సౌమ్య దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అన్నదానం

నవపక్షం, నకిరేకల్ ప్రతినిధి : నకిరేకల్ పట్టణ కేంద్రంలోని మూసి రోడ్డులో ప్రజ్ఞ...

వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.