ఎన్నికల హామీని నిలబెట్టుకున్న 9వ వార్డు కౌన్సిలర్ ముదిగొండ ప్రభాకర్ యాదవ్

నవపక్షం, మొయినాబాద్ ప్రతినిధి :

యేన్కేపల్లి అనుబంధ గ్రామమైన జివాన్ గూడ గ్రామానికి ప్రధాన రహదారి సమస్యను పరిష్కరించేందుకు 9వ వార్డు కౌన్సిలర్ ముదిగొండ ప్రభాకర్ యాదవ్ గారు ముందడుగు వేశారు.ఎన్నికల సమయంలో జివాన్ గూడ గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు, ఎన్నికల్లో గెలిచిన ఆరు నెలల్లోనే తన సొంత నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టి హామీని నెరవేరుస్తున్నారు.చాలా కాలంగా గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సొంత నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే తన ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ ముదిగొండ ప్రభాకర్ యాదవ్ గారు తెలిపారు. 9వ వార్డులో ఉన్న ప్రతి సమస్యను గుర్తించి, దశలవారీగా అభివృద్ధి పనులు చేపట్టి, మోయినాబాద్ మున్సిపాలిటీలోనే 9వ వార్డును ఆదర్శవార్డుగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన, రహదారుల అభివృద్ధి తదితర సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతామని ముదిగొండ ప్రభాకర్ యాదవ్ గారు పేర్కొన్నారు.

Hot this week

లక్కీ డ్రాలో లడ్డూ దక్కించుకున్న పూజారి యశ్వంత్ శర్మ

నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :  నాంపల్లి మండల కేంద్రంలోని శ్రీ భక్త...

ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బాకీ నరసింహ తండ్రి మృతికి బీజేపీ నేతల సంతాపం

నవపక్షం, చిట్యాల మండల ప్రతినిధి :  నల్గొండ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు...

నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ సాధారణ మహాసభ

  నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :  నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ...

గణపతి నిమజ్జనంలో విగ్రహదాతకు ఘన సన్మానం

  నవపక్షం, నల్లబెల్లి, సెప్టెంబర్ 24: గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా...

గణేష్ లడ్డూ వేలంలో మూడోసారి కైవసం చేసుకున్న జ్యోతి గురువయ్య

నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి...

Topics

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.