వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-

దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు సంబంధించిన వివాదం పై తమ పాట రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టింది గత కొంతకాలంగా తమ భూములు హక్కుల కోసం పోరాడుతున్న ముష్టిబండ దళితుల విజ్ఞప్తి తాసిల్దార్ కార్యాలయం నుంచి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ భిక్షo, జిపిఓ సూరయ్య తదితరులు గ్రామానికి చేరుకొని భూములు పరిశీలించారు.

ముష్టిబండ కు చెందిన దళిత కుటుంబాలు తమకు సంబంధించిన ఎలా భూములు పై హక్కులను పునరుద్దించాలని గత కొంతకాలంగా అధికారులను కోరుతున్నారు. తమ పూర్వీకుల నుంచి సాగులో ఉన్న భూములు తమ ఆధీనంలో లేకుండా పోయాయని భూములు కు సంబంధించిన రికార్డులు ఇతర ఆధారాలను పరిశీలించి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై దళితుల రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్యను కలిసి కొత్తగూడెంలో వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు తమ భూములు ఇతరుల ఆధీనంలో వెళ్ళాయని కొన్ని భూములు పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేసి ఆన్లైన్లో నమోదు చేసినట్లు ఆరోపిస్తూ సంబంధిత రికార్డులను సమగ్రంగా పరిశీలించి వాస్తవ హక్కుదారులను గుర్తించాలని కోరారు. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చిన సందర్భంగా దళితులు జోరు వర్షాలు తగితం లెక్కచేయకుండా అధికారంతో కలిసి భూముల వద్దకు వెళ్లారు తమ వద్ద ఉన్న పత్ర పత్రాలు సాగుకు సంబంధించిన ఆధారాలు భూముల వివరాలను అధికారులకు చూపిస్తూ తమ సమస్యను వివరించారు. భూముల హద్దులు రెవెన్యూ రికార్డులు పట్టాదారు పాస్ పుస్తకాలు ఆన్లైన్లో నమోదైన వివరాలు సమగ్రంగా పరిశీలించి వాస్తవ పరిస్థితిని తేల్చాలని వారు అధికారులు.

Hot this week

ఉత్తమ ఉపాధ్యాయుడిగా నక్క యుగంధర్

  నవపక్షం, నాంపల్లి ప్రతినిధి :  మండలంలోని పస్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో...

నేరెళ్ల శారదకు రియాజ్ శుభాకాంక్షలు

  నవపక్షం, హైదరాబాద్ : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా రెండోసారి...

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి జిల్లా శాఖ ఎన్నికలకు నామినేషన్లు

నవపక్షం, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి...

కోట మండల పరిషత్ ప్రత్యేక అధికారిగా గోపి నాయక్

నవపక్షం, గూడూరు ప్రతినిధి : గూడూరు నియోజకవర్గంలోని కోట మండల పరిషత్ ప్రత్యేక...

బహుజన యూత్ ఫోర్స్ కార్యవర్గ సమావేశం

నవపక్షం, గూడూరు ప్రతినిధి : కోట అంబేడ్కర్ గురుకుల పాఠశాల మూసివేత జరిగి...

Topics

నేరెళ్ల శారదకు బోయినపల్లి రేఖ గౌడ్ శుభాకాంక్షలు

నవపక్షం, హైదరాబాద్ : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా రెండోసారి...

కలెక్టర్ సారూ.. మా గోడు పట్టదా? కూలేందుకు సిద్ధంగా ఉన్న ఇంట్లో పేద మహిళల ప్రాణాలు అరచేతిలో

నవపక్షం, శాలిగౌరారం ప్రతినిధి : ఐదు దశాబ్దాల క్రితం నిర్మించిన ఇల్లు, నేడు...

దామరచర్ల YTPS‌ను సందర్శించిన బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నలగాటి ప్రసన్న రాజ్

నవపక్షం, దామరచర్ల ప్రతినిధి :  బీఆర్‌ఎస్ పార్టీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.