పర్యావరణ పరిరక్షణకు విత్తన గణపతి పంపిణీ

నవపక్షం, హైదరాబాద్, సెప్టెంబర్ 1:

పర్యావరణ పరిరక్షణ, హరితహారం విస్తరణ లక్ష్యంగా మాజీ రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినపల్లి సంతోష్ కుమార్ తీసుకొచ్చిన వినూత్న కార్యక్రమంలో భాగంగా రూపొందించిన విత్తన గణపతిని మల్లారెడ్డి విద్యాసంస్థల వైస్ చైర్మన్ ప్రీతి రెడ్డికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర కోఆర్డినేటర్ గర్రెపల్లి సతీష్ అందజేశారు.

ఈ సందర్భంగా గర్రెపల్లి సతీష్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు, పర్యావరణహిత పద్ధతులను ప్రోత్సహించడమే విత్తన గణపతి కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. వినాయక చవితి అనంతరం విత్తన గణపతిని నాటడం ద్వారా మొక్కను పెంచి, భవిష్యత్ తరాలకు పచ్చని వాతావరణాన్ని అందించవచ్చని పేర్కొన్నారు.

జోగినపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా పర్యావరణ పరిరక్షణకు చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లో స్ఫూర్తిని నింపుతున్నాయని, ప్రతి ఒక్కరూ పర్యావరణహిత వినాయక విగ్రహాలను ప్రోత్సహించి ప్రకృతి పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి విద్యాసంస్థల ప్రతినిధులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Hot this week

దామరచర్ల YTPS‌ను సందర్శించిన బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నలగాటి ప్రసన్న రాజ్

నవపక్షం, దామరచర్ల ప్రతినిధి :  బీఆర్‌ఎస్ పార్టీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా...

పంచాయతీ అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్

నవపక్షం, గూడూరు ప్రతినిధి : కోట మండలం గూడలి గ్రామంలోని స్వర్ణముఖి బ్రిడ్జి...

భక్తిశ్రద్ధలతో గణపతి నిమజ్జనం

  నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి:  మండల కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ శివాలయంలో...

కోటేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి

నవపక్షం, గూడూరు ప్రతినిధి : కోట మండలం కోట పట్టణంలో బుధవారం స్వర్గస్తులైన...

భద్రరెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మాజీ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్

నవపక్షం, చెంగిచర్ల ప్రతినిధి :  మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి తనయుడు భద్రరెడ్డి...

Topics

లక్కీ డ్రాలో లడ్డూ దక్కించుకున్న పూజారి యశ్వంత్ శర్మ

నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :  నాంపల్లి మండల కేంద్రంలోని శ్రీ భక్త...

ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బాకీ నరసింహ తండ్రి మృతికి బీజేపీ నేతల సంతాపం

నవపక్షం, చిట్యాల మండల ప్రతినిధి :  నల్గొండ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు...

నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ సాధారణ మహాసభ

  నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :  నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.