దమ్మపేట, నవ పక్షం, జిల్లా ప్రతినిధి :-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల పరిధిలోగల నాగుపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా వినాయకుని విగ్రహ ప్రతిష్ట జరిగింది ఈ కార్యక్రమం సిద్ధ వినాయక కమిటీ సమక్షంలో చేశారు సిద్ధి వినాయక కమిటీ సభ్యులు మాట్లాడుతూ బుద్ధి సిద్ధి జ్ఞానాన్ని ప్రసాదించే ఆ విఘ్నేశ్వరుడు ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సుఖసంతోషాలు విజయాలు కలగాలని ఆ గణనాధుని ప్రార్థిస్తున్నాను ఆ పార్వతీపుత్రుడు మీకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనసారాకోరుకుంటూ గణపతి బప్పా మోరియా మీ ఇంట్లో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు ప్రశాంతత నిండాలని సిద్ధి వినాయక కమిటీ సభ్యులు కందిమల్ల శివరామకృష్ణ లింగాల రాము మలిశెట్టి నరసింహారావు ఎండి పాషా పొలగని జయంత్ పులిచర్ల ప్రభాకర్రావు నూజివీటి తిరుమల రావు సర్వేశ్వరరావు కందిమల్ల గౌరీనాథ్ రాజశేఖర్ ధారావత్ నారాయణ కిషోర్ చిన్ను ప్రవీణ్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు


