నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ సాధారణ మహాసభ

నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి : 

నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ సాధారణ మహాసభ గురువారం నాంపల్లిలో ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షురాలు నక్క యాదమ్మ సహకార పతాకాన్ని ఆవిష్కరించి సభకు అధ్యక్షత వహించారు. నాంపల్లి గ్రామ సర్పంచ్ నక్క చంద్రశేఖర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సంఘం మాజీ అధ్యక్షులు, అడ్వకేట్ నక్క రవీందర్ సభను ప్రారంభించి మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి సభ్యులంతా ఐకమత్యంతో పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు. చేనేత కార్మికుల సంక్షేమం, సంఘం అభివృద్ధికి సభ్యుల భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు.

సభలో సంఘం అభివృద్ధి, సభ్యుల సంక్షేమం తదితర అంశాలపై చర్చించారు. కొత్త సభ్యత్వాలను ప్రోత్సహించి, అర్హులైన సభ్యులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని తీర్మానం చేశారు.

కార్యక్రమంలో మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు నక్క చంద్రమౌళి, కర్నాటి జయ ప్రకాష్, సంగెపు పరంధాములు, పున్న కోటేశ్వర్, కర్నాటి నాగరాజు, కోట అయోధ్య, కర్నాటి శ్రీహరి, సంఘం మేనేజర్ పిల్లలమర్రి రంగయ్య, ప్రధాన కార్యదర్శి లక్ష్మి, ఉపాధ్యక్షుడు గంజి సంజీవ, కోశాధికారి రుద్ర వెంకటేశ్వర్లు, డైరెక్టర్లు గుర్రం శ్రీరాములు, గుర్రం భిక్షమయ్య, కర్నాటి విజయ్, వింజమూరి సురేందర్‌తో పాటు సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Hot this week

భక్తిశ్రద్ధలతో గణపతి నిమజ్జనం

  నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి:  మండల కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ శివాలయంలో...

కోటేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి

నవపక్షం, గూడూరు ప్రతినిధి : కోట మండలం కోట పట్టణంలో బుధవారం స్వర్గస్తులైన...

భద్రరెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మాజీ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్

నవపక్షం, చెంగిచర్ల ప్రతినిధి :  మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి తనయుడు భద్రరెడ్డి...

లక్కీ డ్రాలో లడ్డూ దక్కించుకున్న పూజారి యశ్వంత్ శర్మ

నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :  నాంపల్లి మండల కేంద్రంలోని శ్రీ భక్త...

ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బాకీ నరసింహ తండ్రి మృతికి బీజేపీ నేతల సంతాపం

నవపక్షం, చిట్యాల మండల ప్రతినిధి :  నల్గొండ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు...

Topics

గణపతి నిమజ్జనంలో విగ్రహదాతకు ఘన సన్మానం

  నవపక్షం, నల్లబెల్లి, సెప్టెంబర్ 24: గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా...

గణేష్ లడ్డూ వేలంలో మూడోసారి కైవసం చేసుకున్న జ్యోతి గురువయ్య

నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి...

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.