టీటీడీ జేఈవోగా శ్రీ ప్రభల గోపీనాథ్ బాధ్యతలు స్వీకరణ

తిరుమల, ఆగస్టు 10 (నవపక్షం): టీటీడీ నూతన జేఈవో (వైద్యం, విద్య)గా నియమితులైన శ్రీ ప్రభల గోపీనాథ్ సోమవారం సాయంత్రం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, బోర్డు సెల్ డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Hot this week

పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం 36 ఏళ్ల తర్వాత కలుసుకుని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్న 1989–90 బ్యాచ్ విద్యార్థులు

నవపక్షం, దమ్మపేట ప్రతినిధి: దమ్మపేట జిల్లా పరిషత్ హైస్కూల్‌లో 1989–90 సంవత్సరాల్లో...

శ్రీ వాత్సల్య పాఠశాలలో ఘనంగా బోనాల వేడుకలు

వరంగల్ ఆరేపల్లి, ఆగస్టు 10 (నవపక్షం జిల్లా ప్రతినిధి – బండారి...

మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వ భరోసా 4.21 లక్షల మంది నమోదిత మత్స్యకారులకు గ్రూప్ ప్రమాద బీమా

నవపక్షం, హైదరాబాద్ బ్యూరో: రాష్ట్రంలోని నమోదిత మత్స్యకారుల సామాజిక భద్రతకు తెలంగాణ...

విశ్రాంత ఉద్యోగి ఉప్పల మల్లయ్యకు మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి నివాళులు

నవపక్షం, తిరుమలగిరి ప్రతినిధి: తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మున్సిపాలిటీకి చెందిన ప్రముఖ...

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మ, సంస్మరణ సభకు కేటీఆర్, హరీష్ రావు హాజరు

నవపక్షం, నల్లబెల్లి ప్రతినిధి: తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది...

Topics

ఇంటింటికీ కళ్లద్దాల పంపిణీ చేసిన 20వ వార్డు కౌన్సిలర్ ఎం.డి. హన్ను బాయ్

నవపక్షం, మునుగోడు ప్రతినిధి : శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల...

నకిరేకల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి డీసీఎంను ఢీకొన్న బుల్లెట్.. ఘటనాస్థలంలోనే మృతి

నవపక్షం, నల్గొండ జిల్లా ప్రతినిధి : నకిరేకల్ పట్టణంలోని పద్మానగర్ బైపాస్...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img
App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.