ఫీడ్ బజార్ దానా తిని ఎనిమిది గేదెలు మృతి. భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు…

ఫీడ్ బజార్ దాణ తిని ఎనిమిది గేదెలు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని గౌస్ నగర్ గ్రామంలో ఇటీవలనే చోటుచేసుకుంది. ఆగస్టు ఒకటవ తేదీన ఫీడ్ బజారుకు సంబంధించిన దాణ ను గౌస్ నగర్ గ్రామానికి చెందిన రైతు శిరబోయిన మల్లేష్ యాదవ్ భువనగిరి ఫీడ్ బజార్ 24 శివారెడ్డి నుంచి తుక్కపురం గ్రామానికి చెందిన శ్రీ లక్ష్మీ దాణ దుకాణం యంపాల లక్ష్మారెడ్డి కొనుగోలు చేసి, గౌస్ నగర్ గ్రామానికి చెందిన రైతు శిరబోయిన మల్లేష్ యాదవ్ కు విక్రయించడం జరిగింది. కాగా లక్ష్మారెడ్డి దుకాణం వద్ద ఫీడ్ బజార్ దాణ కు సంబంధించి కొనుగోలు చేసిన దాణ ను తన గేదెలకు ఆహారంగా పెట్టగా, వారం రోజులలో అనారోగ్యం పాలు కాగా వారం తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఎనిమిది గేదలు చనిపోయాయని బాధితుడు సిరబోయిన మల్లేష్ ఆరోపించారు. కాగా ఈ విషయంపై భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
గౌస్ నగర్ గ్రామంలో సుమారు 8 బర్రెలు చనిపోయిన పశుసంవర్ధక శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని కనీసం ఇప్పటివరకు కూడా పోస్టుమార్టం చేయకపోవడంతో అనేక అనుమానాలకు తావునిస్తుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పశువైద్యాధికారులు స్పందించి రైతుకు న్యాయం చేయాలని పోస్టుమార్టం చేయాలని బాధితుడు కోరుతున్నారు. ఫీడ్ బజార్ దాణ తిని గేదెలు చనిపోయారని ఫీడ్ బజార్ 24 తెలంగాణ, మహారాష్ట్ర ఇంచార్జ్ వంగ శ్రీకాంత్ ను అడగ ఫీడ్ బజార్ 24 కు సంబంధించి ప్రవేట్ ల్యాబ్లో టెస్ట్ చేశామని, ఫీడులో ఎలాంటి తప్పు లేదని అన్నారు. పోస్టుమార్టం నిర్వహించి , న్యాయం చేయాలి…రైతు శిర బోయిన మల్లేష్ యాదవ్..
ఫీడ్ బజార్ 24 లో ఆగస్టు ఒకటవ తేదీన తుక్కాపురం గ్రామానికి చెందిన ఎంపాల లక్ష్మారెడ్డి దగ్గర లక్ష్మీ దాణ దుకాణం వద్ద కొనుగోలు చేసి, వ్యవసాయ భావి వద్ద గేదెలకు పెట్టగా, అవి వారం రోజులో ఒకదాని తర్వాత ఒకటి అనారోగ్యం పాలై చనిపోయాయని కన్నీరు అయ్యాడు. కాగా ఈ విషయంపై మండల పశువైద్యాధికారికి తెలియజేయగా కనీసం పోస్టుమార్టం కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోస్టుమార్టం నిర్వహించి, తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

Hot this week

కోటేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి

నవపక్షం, గూడూరు ప్రతినిధి : కోట మండలం కోట పట్టణంలో బుధవారం స్వర్గస్తులైన...

భద్రరెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మాజీ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్

నవపక్షం, చెంగిచర్ల ప్రతినిధి :  మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి తనయుడు భద్రరెడ్డి...

లక్కీ డ్రాలో లడ్డూ దక్కించుకున్న పూజారి యశ్వంత్ శర్మ

నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :  నాంపల్లి మండల కేంద్రంలోని శ్రీ భక్త...

ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బాకీ నరసింహ తండ్రి మృతికి బీజేపీ నేతల సంతాపం

నవపక్షం, చిట్యాల మండల ప్రతినిధి :  నల్గొండ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు...

నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ సాధారణ మహాసభ

  నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :  నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ...

Topics

గణపతి నిమజ్జనంలో విగ్రహదాతకు ఘన సన్మానం

  నవపక్షం, నల్లబెల్లి, సెప్టెంబర్ 24: గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా...

గణేష్ లడ్డూ వేలంలో మూడోసారి కైవసం చేసుకున్న జ్యోతి గురువయ్య

నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి...

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.