సుదగాని ఫౌండేషన్ చైర్మన్ సుదగాని హరిశంకర్ గౌడ్‌కు రాఖీ కట్టిన తన సోదరి నకిరేకంటి సరస్వతి

నవపక్షం, హైదరాబాద్ | ఆగస్టు 28 

రక్షాబంధన్ పండుగను పురస్కరించుకుని సుదగాని ఫౌండేషన్ చైర్మన్ సుదగాని హరిశంకర్ గౌడ్ కు  ఆయన సోదరి నకిరేకంటి సరస్వతి రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నకిరేకంటి సరస్వతి తన సోదరుడు సుదగాని హరిశంకర్ గౌడ్‌కు రాఖీ కట్టి అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న ప్రేమ, ఆత్మీయత, అనుబంధాన్ని చాటుకున్నారు. రక్షాబంధన్ పండుగ సోదరసోదరీమణుల పవిత్ర బంధానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.

సోదరి నకిరేకంటి సరస్వతి చేత రాఖీ కట్టించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని సుదగాని హరిశంకర్ గౌడ్ తెలిపారు. అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమానురాగాలు, ఆత్మీయతలు ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు పరస్పరం రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

Hot this week

లక్కీ డ్రాలో లడ్డూ దక్కించుకున్న పూజారి యశ్వంత్ శర్మ

నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :  నాంపల్లి మండల కేంద్రంలోని శ్రీ భక్త...

ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బాకీ నరసింహ తండ్రి మృతికి బీజేపీ నేతల సంతాపం

నవపక్షం, చిట్యాల మండల ప్రతినిధి :  నల్గొండ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు...

నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ సాధారణ మహాసభ

  నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :  నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ...

గణపతి నిమజ్జనంలో విగ్రహదాతకు ఘన సన్మానం

  నవపక్షం, నల్లబెల్లి, సెప్టెంబర్ 24: గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా...

గణేష్ లడ్డూ వేలంలో మూడోసారి కైవసం చేసుకున్న జ్యోతి గురువయ్య

నవపక్షం, మేడ్చల్ ప్రతినిధి : మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి...

Topics

రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ...

వర్షంలోనూ భూములు వద్దకు వెళ్లి ఆధారాలు చూపించిన దళితులు. హక్కులు నిర్ధారించి న్యాయం చేయాలని విజ్ఞప్తి.

    దమ్మపేట, నవపక్షం, మండల ప్రతినిధి:-   దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామంలో ఇనా భూములకు...

గండుగులపల్లిలో వీబీజీ రామ్ జీ సిబ్బందికి శిక్షణ  

    దమ్మపేట, నవ పక్షం, మండల ప్రతినిధి:-   మండల పరిధిలోని వీబీ జీ రాంజీ...

Related Articles

Popular Categories

App Icon

Install NP News App

Add to home screen for faster loading and latest updates.